EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

TS Eamcet: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 06:49 PM IST
EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌(TS Engineering Counseling) షెడ్యూల్‌ విడుదలైంది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్​ చేసుకోవచ్చు. ఈనెల 27న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల(Web Options) నమోదు చేసుకోవాలి. నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది.   

Also Read: Telangana Inter exams : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను ఆపలేమన్న హైకోర్టు

నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌(Counselling)... నవంబర్‌ 9, 10న వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్‌ 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News