Add Zee Business As A Preferred Source
App

KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయం

KCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..? గులాబీ బాస్ కూడా అదే సరైన సమయమని భావిస్తున్నారా..? ఇంతకీ గులాబీ అధినేత ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది..?

KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయం
Image Credit: Source : file photos

About the Author