Gold, Silver: పొలం తవ్వుతుండగా బయటపడిన బంగారు, వెండి ఆభరణాల చెంబులు

Gold and Silver ornaments వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా మట్టిలోంచి బంగారు, వెండి ఆభరణాలు కలిగిన చెంబులు  బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Last Updated : Jun 3, 2020, 02:54 PM IST
Gold, Silver: పొలం తవ్వుతుండగా బయటపడిన బంగారు, వెండి ఆభరణాల చెంబులు

వికారాబాద్ : Gold and Silver ornaments వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా మట్టిలోంచి బంగారు, వెండి ఆభరణాలు కలిగిన చెంబులు  బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన సిద్ధిక్ తన తండ్రి యాకుబ్ అలీ పొలంలో మొరం తొవ్వుతుండగా అందులోంచి బంగారం, వెండి ఆభరణాలు ( Gold and silver ornaments ) కలిగిన చెంబులు బయటపడినట్టు తెలుస్తోంది. పొలంలో బంగారం, వెండి ఆభరణాల చెంబులు లభ్యమయ్యాయనే వార్త తెలుసుకున్న పరిగి పోలీసులు, రెవిన్యూ అధికారులు భూ యజమాని నుంచి మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.  Cancer patients: క్యాన్సర్‌ పేషెంట్స్‌కి కరోనా వస్తే.. ? )

స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News