Add Zee Business As A Preferred Source
App

Teachers Transfers: టీచర్లకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌.. బదిలీలు, ప్రమోషన్స్‌కు షెడ్యూల్‌ విడుదల

Govt Of Telangana Released Teacher Transfers And Promotions Schedule: సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో కీలక అడుగు పడింది. వాటికి సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Teachers Transfers: టీచర్లకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌.. బదిలీలు, ప్రమోషన్స్‌కు షెడ్యూల్‌ విడుదల
Image Credit: Telangana Govt Teachers Transfers And Promotions (Source: File)

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More