Pending 4 DAs Of Telangana Employees Discussion In Assembly: ప్రభుత్వం నుంచి రావాల్సిన డియర్నెస్ అలవెన్స్ పెండింగ్లో ఉండడంతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో కీలక చర్చ జరగడంతో వాటిలో కదలిక వచ్చే అవకాశం ఉంది.
Govt Of Telangana Released Teacher Transfers And Promotions Schedule: సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో కీలక అడుగు పడింది. వాటికి సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్ష పేపర్లు దిద్దేందుకు ఇకపై పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలనే వినియోగించుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు జారీచేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్షల నిర్వహణపై శనివారం నాడు విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కడియం.. ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.