ఉస్మానియా యూనివర్సిటీ త్వరలో అన్ని కవ్వెన్షనల్ కోర్సుల ఫైనల్ ఇయర్ ఫలితాలను ( OU Degree Final Year Results 2020 ) ఈ వారాంతంలో విడుదల చేయనుంది. ఈ ఫలితాలు విడుదల అయిన తరువాత ఆన్సర్ షీట్ల వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షలకు ( Osmanina University Supplementary Exams 2021 ) సంబంధించిన షెడ్యూల్ వివరాలు అందిస్తారు.
Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల ఇవాల్యుయేషన్ ( OU UG Final Year ) ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఫలితాలను ప్రకటించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ వారంతంలోపు ఉస్మానియా యూనివర్సిటీ (Osmania Univeristy ) డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షా ఫలితాలు 2020 ను ప్రకటించే అవకాశం ఉంది. రెగ్యులర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు. వీటిని 2021 జనవరి లో నిర్వహించే అవకాశం ఉంది.
Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!
కరోనావైరస్ ( Coronavirus ) వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు కూడా అడ్వాన్సెడ్ సప్లియెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు.
అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలను ఉస్మానియా విశ్వవిద్యాలయం అక్టోబర్ నెలలో నిర్వహించింది. మరిన్న వివరాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక పోర్టల్ osmania.ac.in ను విజిట్ చేసి మరింత సమాచారం పొందవచ్చు.
Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR