/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

President Ram Nath: భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈ నెల నాలుగో వారంలో హైదరాబాద్​కు రానున్నారు. శీతాకాల విడిదిలో (President`s winter sojourn) భాగంగా ఐదు రోజులు హైదరాబాద్​లో సతీ సమేతంగా బస చేయనున్నారు.

రాష్ట్రపతి రాక నేపథ్యంలో.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్టోపస్​ టీమ్ ఇప్పటికే మాక్​ డ్రిల్స్ నిర్వహిస్తోంది.

ఇదే చివరి విడిది?

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు హైదరాబాద్ శీతాకాల విడిది ఇదే చివరిది కానుంది. ఎందుకంటే వచ్చే ఏడాది జులైలో రామ్​నాథ్​ కోవింద్​ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి (President Ram Nath to Hyderabd) రాకకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రపతి ప్రతి ఏటా శీతాకాలంలో హైదరాబాద్​లోని రాష్ట్రపతి భవన్​లో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఈ నెలలో హైదరాబాద్​కు రానున్నారు. అయితే కొవిడ్ కారణంగా గత ఏడాది రాష్ట్రపతి హైదాబాద్​కు రాలేదు. రాష్ట్రపతి రాక తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భద్రతా దళాల నిఘాలో ఉంటాయి.

రాష్ట్రపతి రాక ఇలా..

ప్రత్యేక విమానంలో ఢీల్లీ నుంచి బయల్దేరీ హైదరాబాద్​ డిండిగల్​ విమాానాశ్రయానికి రానున్నారు రామ్​నాథ్ కోవింద్. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్​లో బొల్లారం చేరుకోనున్నారు. 4-5 రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది.

Also read: Driving license to dwarf: హైదరాబాద్​ మరగుజ్జుకు డ్రైవింగ్ లైసెన్స్​- దేశంలోనే తొలిసారి!

Also read: Shilpa Chowdary : శిల్ప చౌదరి కేసులో కొత్త కోణం, రాధికకు డబ్బులు ఇవ్వడంతోనే మోసపోయిందట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
President Ram Nath Kovind to arrive in Hyderabad for Winter sojourn in Forth week
News Source: 
Home Title: 

President Ram Nath: నాలుగో వారంలో శీతాకాల విడిదికోసం హైదరాబాద్​కు రాష్ట్రపతి

President Ram Nath: నాలుగో వారంలో శీతాకాల విడిదికోసం హైదరాబాద్​కు రాష్ట్రపతి
Caption: 
President Ram Nath Kovind to arrive in Hyderabad for Winter sojourn in Forth week (Ramnath Kovind file photo))
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఈ నెలలో హైదరాబాద్​కు రాష్ట్రపతి

శీతాకాల విడిదికి విచ్చేయనున్న రామ్​నాథ్​ కోవింద్​

రాష్ట్రపతి భవన్​ వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు

Mobile Title: 
President Ram Nath: నాలుగో వారంలో శీతాకాల విడిదికోసం హైదరాబాద్​కు రాష్ట్రపతి
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, December 5, 2021 - 11:34
Created By: 
Kotha Reddy
Updated By: 
Kotha Reddy
Published By: 
Kotha Reddy
Request Count: 
47
Is Breaking News: 
No