TSPSC: గ్రూప్ 4 ఫలితాలు విడుదల

తెలంగాణలో మరో కీలక నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.

Last Updated : Oct 6, 2020, 09:14 PM IST
TSPSC: గ్రూప్ 4 ఫలితాలు విడుదల

TSPSC Group 4 Result: హైద‌రాబాద్: తెలంగాణ (Telangana) లో మరో కీలక నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ ఈ ఫలితాలను విడుదల చేశారు. 2018లో 1,595 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయింది. వాటికి సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుద‌ల చేసింది. అయితే ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా కోసం అధికారిక ‌వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి. 

తెలంగాణ గ్రూప్-4 ఫలితాల కోసం క్లిక్ చేయండి  
 

ఇదిలాఉంటే.. ఈ గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ప్ర‌క్రియ నేటితో ముగియనుంది. ఇదిలాఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 30,723 నియామకాల‌ను చేప‌ట్టిన‌ట్లు కార్య‌ద‌ర్శి వాణి ప్ర‌సాద్ తెలిపారు. 

Also read: TS EAMCET 2020 Toppers: తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీరే.. సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News