Ambati vs Nagababu: ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావ్.. అంబటికి నాగబాబు కౌంటర్!

Ambati vs Nagababu: Nagababu slams AP Minister Ambati Rambabu. జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు, మంత్రి అంబటి రాంబాబు మధ్య ట్వీట్ వార్ ముదురుతోంది. 

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 07:15 PM IST

జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు, మంత్రి అంబటి రాంబాబు మధ్య ట్వీట్ వార్ ముదురుతోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌.. జగన్ సర్కార్‌పై చేసిన విమర్శలకు మంత్రి అంబటి కౌంటర్ ఇవ్వడంతో ఈ వార్ మొదలైంది. అంబటి మరోసారి పవన్ కళ్యాణ్, నాగబాబును టార్గెట్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News