AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య హెచ్చరిక.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరి కొన్ని గంటల్లో పిడుగులు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.
IMD Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఫలితంగా మరో నాలుగు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: ఏపీ, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. నైరుతి రుతు పవనాలు తిరిగి యాక్టివ్ కానున్నాయి. ఫలితంగా రానున్న వారం రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Rain Alert: తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు భగభగ మండే ఎండలు మరోవైపు వర్షాలతో మిశ్రమ వాతావరణం కన్పిస్తోంది. రానున్న 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain Alert: వారం రోజుల్నించి ఎండలు అధికంగా ఉండటంతో వాతావరణంలో మార్పు వచ్చింది. రానున్న వారం రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు వర్షసూచన జారీ అయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే రెండ్రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains Alert: మండు వేసవిలో భగభగ మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఊరట లభించనుంది. రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP TG Weather Updates: తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని 52 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీయనున్నాయి. రానున్న రోజుల్లో ఏపీ తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారనుంది. ఫలితంగా రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 4 రోజులు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Heavy Rains Alert: నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాష్ట్రంలో నైరుతి, పశ్చిమ దిశల్నించి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Southwest Monsoon Enters To Telangana State: తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. కేరళను తాకి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. అటు ఎండలు, ఇటు వర్షాలతో మిశ్రమ పరిస్థితి నెలకొంది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులతో పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Rains Alert: మిచౌంగ్ తుపాను నుంచి కోలుకోకముందే ఏపీకు మరోసారి వర్ష సూచన జారీ అయింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: ఏపీకు మరోసారి వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు రానున్నాయి. రానున్న ఐదారు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభిస్తోంది. వాతావరణం మారి వర్షాలు కురుస్తుండటంతో ఉక్కపోత నుంచి రిలీఫ్ లభిస్తోంది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచించింది. రానున్న రెండ్రోజులు ఏపీ, తెలంగాణలో వాతావరణం గురించి తెలుసుకుందాం..
Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి గాలులు తోడైతే బారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.