padi kaushik reddy: తెలంగాణలో హైటెన్షన్ .. రచ్చగా మారిన కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడీ ఘటన..

arekapudi gandhi: తెలంగాణలో అరికేపూడిగాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాజకీయాల్లో దుమారంగా మారింది..

  • Zee Media Bureau
  • Sep 13, 2024, 07:45 PM IST

arekapudi gandhi vs kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అరికేపూడి గాంధీ.. పాడి కౌశిక్ రెడ్డిల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. నువ్వేంత  అంటే.. నువ్వేంత అంటూ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు.

Video ThumbnailPlay icon

Trending News