Liquor Sales in AP: కడప జిల్లాలో తెల్లవారుజాము నుంచే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

Liquor Sales in Kadapa District: కడప జిల్లాలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బద్వేలు పట్టణంలో ఉన్న ఓ బార్ నిర్వాహకులు తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు మొదలుపెట్టారు. 

  • Zee Media Bureau
  • Oct 8, 2022, 05:46 AM IST

Liquor Sales in AP: నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల తర్వాత మాత్రమే బార్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ మద్యం దుకాణాలు, బార్ల నిర్వాహకులు మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు షురూ చేస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News