Add Zee Business As A Preferred Source
App

విమానం టేకాఫ్ అవుతుందనడానికి కొన్ని నిమిషాల ముందు ఉన్నట్టుండి ఓ పక్షి ఎగిరొచ్చి విమానంలోకి ప్రవేశించింది. గోల్ కొట్టినట్టుగా సరిగ్గా వచ్చి విమానంలోకి అయితే దూరింది కానీ.. అందులోంచి తిరిగి ఎలా బయటపడాలో అర్థం కాక అందులోనే చక్కర్లు కొట్టసాగింది. అయోమయంలో పడిన ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తుండిపోగా... ఇంకొంతమంది పోతే రాదు ఈ దృశ్యం అన్నట్టుగా తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ బిజీ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Recommended Videos