Covid Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Covid Updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొద్దిరోజులుగా 20 వేల దిగువనే కొత్త కేసులు వస్తున్నాయి. తాజాగా 16వేల906 మందికి కరోనా సోకింది. 4.59 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఈ కేసులు బయటపడ్డాయి.

  • Zee Media Bureau
  • Jul 13, 2022, 06:12 PM IST

Covid Updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొద్దిరోజులుగా 20 వేల దిగువనే కొత్త కేసులు వస్తున్నాయి. తాజాగా 16వేల906 మందికి కరోనా సోకింది. 4.59 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఈ కేసులు బయటపడ్డాయి. ముందురోజు కంటే 3 వేల మేర అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.68 శాతానికి చేరింది. ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్యపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య ఒక లక్ష 32వేల457కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 15వేల447 మంది కోలుకున్నారు. 45 మంది మరణించారు.

 

Video ThumbnailPlay icon

Trending News