Errabelli Dayakar dance: కల్లు తాగి చిందేసిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar dance:  వరంగల్ జిల్లాలో  జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి కల్లు తాగి మహిళలతో కలిసి చిందేశారు. 

  • Zee Media Bureau
  • Apr 13, 2023, 03:01 PM IST

Errabelli Dayakar dance: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరిగాయి. పాలకుర్తిలో జరిగిన సమ్మేళనంలో మంత్రి దయాకర్ రావు కల్లుతాగి మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. అంతేకాకుండా తన తండ్రితో పొలం పనులకు వెళ్లి కల్లుతాగిన చిన్ననాటి సంగతులను మంత్రి గుర్తుచేసుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News