Kushboo dance viral video: బీజేపి సమావేశాల వద్ద ఖుష్బూ డ్యాన్స్ వైరల్ వీడియో

Kushboo dance viral video: బీజేపి సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రముఖ సినీ నటి, బీజేపి నాయకురాలు ఖుష్బూ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Zee Media Bureau
  • Jul 2, 2022, 07:36 PM IST

Kushboo dance viral video: బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఖుష్బూ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపి కార్యకర్తలు, నేతలతో కలిసి ఎంతో జోష్‌తో స్టెప్పేశారామె. 

Video ThumbnailPlay icon

Trending News