AP Politics: వంగవీటి రాధాకృష్ణకు నారా లోకేశ్‌ పదవి ఆఫర్‌

Nara Lokesh Vangaveeti Radha Krishna: అస్వస్థతకు గురై కోలుకున్న వంగవీటి రాధాకృష్ణను నారా లోకేశ్‌ కలిసి ఆయన ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. గతలో తన తండ్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాధాకృష్ణకు లోకేశ్‌ పదవి ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 23, 2024, 12:28 AM IST

Video ThumbnailPlay icon

Trending News