Pawan Kalyan: బురదలో నడుచుకుంటూ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan In Manyam: ఆదివాసీ ప్రాంతమైన మన్యం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. బురద రోడ్డులో కాలినడకన వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

  • Zee Media Bureau
  • Dec 21, 2024, 12:09 AM IST

Video ThumbnailPlay icon

Trending News