Add Zee Business As A Preferred Source
App

సలాం ఏ ఇష్క్ టీవీ షోలో ప్రిన్స్ నరులా తన ప్రేయసి యువికాకు ఎంతో అందంగా లవ్ ప్రపోజ్ చేసిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. డ్యాన్సింగ్ రియాలిటీ షోలో ఈ రియల్ లవ్ బర్డ్స్ ఒకిరికొకరు లవ్ ప్రపోజ్ చేసుకున్న విధానం ఆ షోకి వచ్చిన ఆడియెన్స్‌నే కాదు.. ఆ షోను చూసిన ఆడియెన్స్‌ను కూడా అలరించింది. అన్నింటికిమించి ఆ ఇద్దరి డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ షోను హీటెక్కించింది. ఆ ఇద్దరి లవ్ ప్రపోజల్, ఆ హాట్ పర్‌ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.

Recommended Videos