Add Zee Business As A Preferred Source
App

Sunny Leone fitness mantra video: సన్ని లియోన్ ఫిట్‌నెస్ సీక్రెట్స్

సన్నిలియోన్... బాలీవుడ్ టు టాలీవుడ్.. ఇండియాలో ఏ సినీ పరిశ్రమ అయినా ఈ పేరు తెలియని వాళ్లుండరు. ఆమెకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ముఖ్యంగా సన్నిలియోన్ ఐటం సాంగ్స్ ఆమెను బాగా పాపులర్ చేశాయి. ఫారిన్ వచ్చినప్పటికీ.. కొన్ని రోజుల్లోనే ఆమె బాలీవుడ్‌లో పాతుకుపోయారు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ... స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. దీనికంతటికీ కారణం సన్ని లియోన్ పర్‌ఫెక్ట్ బాడీ ఫిగరే. మరి అంత అందమైన శరీరాకృతి కోసం సన్ని లియోన్ ఏం చేస్తుంది ? సన్ని లియోన్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకుందాం.