CEC Arun Goyal Appointment: కేంద్ర ఎన్నికల సంఘంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లు మూడోసారి విచారణకు వచ్చాయి. జస్టిస్ ఎంకే జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.
CEC Arun Goyal Appointment: ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ ఎంపికకు ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. 24 గంటల్లోగా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన అన్ని దస్త్రాలు తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.