Naga Shaurya Marriage: ఇంటివాడైన టాలీవుడ్ హీరో నాగశౌర్య

టాలీవుడ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టి మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి వేడుక బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది.

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 11:32 PM IST

Hero Naga Shaurya wedding celebrations

Video ThumbnailPlay icon

Trending News