పబ్లిగ్గా మహిళపై దాడి చేస్తోంటే.. చోద్యం చూస్తోన్న జనం

హోలీ పండగ ఆ ఊర్లో రెండు వర్గాల మధ్య చిచ్చురేపింది. అంతే విచక్షణ కోల్పోయిన జనం ఒక మహిళపై మహిళ అనే ఇంగితం కూడా లేకుండా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న జనం ఈ దాడిని అడ్డుకోకుండా సినిమా చూస్తున్నట్టుగా చూస్తుండిపోయారు.

Mar 12, 2020, 10:00 PM IST