'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు కూడా వచ్చిందన్న వార్తలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై అవగాహన పెరుగుతోంది. అన్ని సోషల్ మీడియాల్లో విపరీతంగా కరోనా వైరస్ జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు అవగాహనతోపాటు ఫన్నీ వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
Carona Virus Awareness...please take care😇😇😇 pic.twitter.com/YOifZyvRFE
— Dolan Mukherjee (@DolanMukherjee) March 5, 2020
'కరోనా వైరస్' ఆస్పత్రుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో చెప్పే వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. డాక్టర్ స్టెతస్కోప్ తో చూసిన తర్వాత ఆయన చేతుల ద్వారా రోగుల బంధువులు.. ఆ తర్వాత మెడికల్ షాపులు.. ఇంకా అలా అలా వైరస్ వైరల్ అవుతున్నట్లుగా వీడియోలో చూపించారు.
Read Also: కరోనా ఎఫెక్ట్: కొత్త తరహా పలకరింపు
బస్టాప్ లో కరోనా వైరస్ అనుమానం ఉంటే ఏం చేస్తారో తెలుసా..? ఇదిగో ఈ వీడియో చూడండి. కరోనా వైరస్ కు మార్గం ఇదొక్కటే అని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇది ఫన్నీగా చేసిన వీడియో మాత్రమే సుమా.. దీన్ని అనుకరించవద్దు.
😼 only way against carona virus pic.twitter.com/24lgOgbI1W
— Lamist👉👌💦💦💦 (@Lamist5) March 5, 2020
Carona hair cut pic.twitter.com/FP6nwaunFY
— S.D.Sharma (@sdsharmapune) March 5, 2020
చూశారా..!! కరోనా వైరస్ ఎఫెక్ట్. వైరస్ వ్యాప్తి చెందకుండా ఓ వ్యక్తి సెలూన్ లో కటింగ్ ఎలా చూస్తున్నాడో చూశారా..!! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
'కరోనా వైరస్'పై ఫన్నీ వీడియోలు