Dirty Act: రైల్వేస్టేషన్లో వందల మంది ముందు ఇలా చేసిన యువతి.. నెట్టింట్లో వైరల్

కొన్ని సార్లు కొంత మంది చేసే అనాలోచిత పనులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఇపుడు కూడా ఒక యువతి రైల్వే స్టేషన్లో  వందల మంది ముందు చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రస్తుతంఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2021, 06:24 PM IST
  • అనర్థాలకు దారి తీసుతున్న అనాలోచిత పోస్టులు
  • తెగ వైరల్ అవుతున్న యువతి పోస్ట్
  • పోస్ట్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Dirty Act: రైల్వేస్టేషన్లో వందల మంది ముందు ఇలా చేసిన యువతి.. నెట్టింట్లో వైరల్

 Dirty Act: సోషల్ మీడియా... (Social Media) ఎపుడు ఎలాంటి చిత్రం వైరల్ అవుతాయో ఎవరికీ తెలియదు. కొన్ని నెటిజన్లు మెచ్చితే వైరల్ అవుతాయి.. మరొకొన్ని నెటిజన్లు తిడితేనో లేదా విమర్శిస్తేనే వైరల్ అవుతాయి. ఇపుడు చూడబోయే వీడియో మరియు ఫోటో రెండో రకానికి చెందినవి. 

అయితే ఒక యువతి ఒక యువకుడిని రైల్వే స్టేషన్లో (Railway Station) వందల మంది ముందు కుర్చోలా మోకాళ్లపైన కూర్చోబెట్టి, అతనిపై కూర్చొని సేల్ఫీ విడియో తీసింది. అంతేకాదు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది తెగ వైరల్ అయింది. ఈ వీడియో గురించి నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు. 

Also Read: IPL Man Of The Match: IPLలో అత్యధిక "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డ్స్ గెలిచింది వీళ్లే..!

బహిరంగంగా కూర్చోవటం...
ఈ వీడియో ఉన్న ఆ యువతి టిక్‌టాక్ యూజర్, అయితే తన స్వంత టిక్‌టాక్ అకౌంట్ (Tiktok)లో ఈ వీడియో పోస్ట్ చేసింది. కానీ ఈ ఫోటోని సబ్‌వేక్రేచర్స్ (subwaycreatures) అనే అకౌంట్ గల వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పోస్ట్ చేసాడు. ఈ వ్యక్తికీ కొన్ని సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న కారణంగా.. పోస్ట్ చేసిన కొద్ది సమయంలో ఈ ఫోటోకు దాదాపు 1.5 లక్షల లైకులు వచ్చాయి. 

డైలీ స్టార్‌లో ప్రచురించబడిన వార్తల ప్రకారం, @Sti1es అనే వినియోగదారు తన టిక్‌టాక్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసాడు. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌లో అమ్మాయి ఇలా చేయడం గమనార్హం మరియు అక్కడ స్టేషన్ లో చాలా మంది ఉన్న కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ వైరల్ 
ఈ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే...  యూసర్లు తీవ్రంగా దూషించటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో లైక్ ల కోసం ఇలా దిగజారుతారా? అని కొందరు.. మానవత్వమే లేకుండా పోతుందని అని కొందరు అంటున్నారు. టెక్నాలజీ పెరగటం.. మనలో కొంత మంది ఇలా దుర్వినియోగం చేస్తున్నారని కొందరు అంటుంటే.. ఫేమస్ అవటానికి ఇలాంటి ఆకతాయి పనులు చేస్తున్నారని మరి కొందరు అంటున్నారు. 

Also Read: Kohli Captaincy Exit: ఈ సమయంలో ఆ నిర్ణయమేంటని కోహ్లీపై గంభీర్ ఆగ్రహం

నిజానికి ఈ ఘటన అమెరికాలో జరగగా, ఆ యువతి కింద మోకాళ్లపై కూర్చున్న వ్యక్తికీ 'బాయ్ చైర్' పేరు పెట్టింది. కొంత మంది ఫోటో చూసి అందరి అభిప్రాయాల కోసం అమ్మాయి ఇలా చేసిందని అంటుంటే...ఆ అమ్మాయి కాలి నొప్పితో బాధపడుతుండవచ్చని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x