Biden almost kisses: భార్య ముందే మరో మహిళకు జో బైడెన్ ముద్దులు..?.. వైరల్ గా మారిన వీడియో..

Joe biden kisses video: అమెరికాలో  జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు.  81 ఏళ్ల బైడేన్  ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jul 19, 2024, 06:06 PM IST
  • మరో మహిళతో బైడెన్ రొమాన్స్..
  • ఇదేంపనంటూ నెటిజన్ లు కామెంట్లు..
Biden almost kisses: భార్య ముందే మరో మహిళకు జో బైడెన్ ముద్దులు..?.. వైరల్ గా మారిన వీడియో..

Joe biden almost kisses another woman video goes viral: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో.. అధ్యక్షుడు జోబైడెన్, ట్రంప్ ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతుండగా ట్రంప్ పై కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా..  కాల్పులు జరిపిన దుండగుడిని ట్రంప్ సెక్యురిటీ సిబ్బంది సెకన్ల వ్యవధిలో మట్టుపెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనతో ట్రంప్ కు జనాల్లో మరింత సానుభూతి వచ్చినట్లు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాడి జరిగిన కూడా ఆయన నినాదాలు చేయడం, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆయన నినాదాలు చేయడం పట్ల అమెరికా ప్రజలు కొంత ఆయనవైపుమర్లారంట.

 

ఇదే క్రమంలో మరోవైపు జోబైడేన్ మాత్రం వయస్సురీత్యా అనేక సమస్యలు ఎదుర్కోటున్నారు. ఆయన అనేక ప్రసంగాలలో ఒకటి బదులు మరోకటి మాట్లాడటం, సమావేశంలో వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన అనేక ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికా అధ్యక్షుడి రేసు లో నుంచి జోబైడేన్ ను తప్పిస్తారని కూడా వార్తలలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం జోబైడేన్ కోవిడ్ బాధపడుతున్నారు. ఆయన క్వారెంటైన్ లో ఉన్నారు.  ఆయన కోలుకోగానే అధ్యక్షుడిగా బరిలో ఉండటమా.. లేదా అన్నదానిపై క్లారిటీ రానుంది.

ఇదిలా ఉండగా.. జోబైడేన్ కు చెందిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఒక మహిళలను ఆల్ మోస్ట్ కిస్ పెట్టుకోవడానికి ట్రై చేశారు. ఈ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది. అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో జో బైడేన్ అక్కడున్న మహిళతో మాట్లాడి ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఆమెను కళ్లలోకి కళ్లు పెట్టి చూసి, ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆమెను ముద్దుపెట్టడానికిప్రయత్నిస్తుంటారు.

Read more: Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు, యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్.. డిటెయిల్స్ ఇవే..

ఇంతలో జో బైడెన్ సతీమణి మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఇద్దర్ని డిస్టర్బ్ చేస్తుంది. దెబ్బకు జోబైడెన్ మూడ్ అంతా పోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనను మరోసారి వైరల్ చేయడం పట్ల జోబైడెన్ సన్నిహితులు దీనిపై ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత ఏజ్ లో.. కనీసం మాట్లాడలేక, మనుషుల్ని సైతం.. జో బైడెన్ గుర్తించలేకపోతున్నారని కొందరు అంటున్నారు. సదరు మహిళలను జో బైడెన్ తన సతీమణి అనుకొని ఉండొచ్చని కొందరుక్లారిటీ ఇస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News