america elections

Donald trump: సింహం సింగిల్ గా వస్తుంది..దుమ్ము రేపుతున్న ట్రంప్ షేర్ చేసిన వీడియో

Donald trump: సింహం సింగిల్ గా వస్తుంది..దుమ్ము రేపుతున్న ట్రంప్ షేర్ చేసిన వీడియో

నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. రజనీకాంత్ డైలాగ్ గుర్తుంది కదా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఈ డైలాగ్ గుర్తొచ్చినట్టుంది. ఆయన షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Nov 27, 2020, 10:28 PM IST
Donald Trump: రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ని తొలగించిన ట్రంప్

Donald Trump: రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ని తొలగించిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డోనాల్ట్ ట్రంప్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ని తొలగించి..ఆ స్థానంలో  తాత్కాలికంగా క్రిస్టోఫర్‌ను నియమించారు. 

Nov 10, 2020, 05:10 PM IST
US New President: నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: జో బిడెన్

US New President: నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: జో బిడెన్

అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బిడెన్‌ చివరికి విజయం సాధించారు. అమెరికన్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జో బిడెన్ స్పష్టం చేశారు.

Nov 8, 2020, 01:37 PM IST
Joe Biden: అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా: జో బిడెన్

Joe Biden: అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా: జో బిడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ (Joe Biden) ఘన విజయం సాధించిన తర్వాత.. ఆయన మొదటిసారి ట్విట్ చేశారు.

Nov 8, 2020, 07:26 AM IST
US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు 

US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ (Kamala Harris) కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు.

Nov 8, 2020, 06:38 AM IST
US Presidents: అమెరికా అధ్యక్షుల గురించి ఆసక్తికర విషయాలు

US Presidents: అమెరికా అధ్యక్షుల గురించి ఆసక్తికర విషయాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 46 వ అధ్యక్షుడిగా జో బిడెన్ విజయం సాధించారు. ఈ నేపధ్యంలో అమెరికా ఎన్నికలంటే ప్రపంచానికెప్పుడూ ఆసక్తే. ఆ దేశాధ్యక్షులుగా పనిచేసిన కొంతమంది గురించి ఆసక్తికర విషయాలు ఇవే..

Nov 7, 2020, 11:19 PM IST
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం

US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయింది. నాలుగు రోజుల ఉత్కంఠ అనంతరం క్లారిటీ వచ్చింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ఘన విజయం సాధించారు.

Nov 7, 2020, 10:41 PM IST
America: అక్కడ కుక్కలకే మేయర్ పదవి

America: అక్కడ కుక్కలకే మేయర్ పదవి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెంటకీలోని రాబిట్ హాష్ పట్టణం ఓ కుక్కను మేయర్ గా ఎన్నుకుంది. విల్బర్ బీస్ట్ ఆ కుక్క పేరు..సారీ..ఆ మేయర్ పేరు.

Nov 5, 2020, 01:43 PM IST
Joe Biden: ఈ విజయం దేశ ప్రజలందరిదీ..

Joe Biden: ఈ విజయం దేశ ప్రజలందరిదీ..

అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీఠం ఎవరిదనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. అందుకే విజయం తనొక్కడిదే కాదని..దేశ ప్రజలందరిదీ అని అంటున్నారు జో బిడెన్.

Nov 5, 2020, 12:08 PM IST
America Elections: సర్వే ఫలితాలు బైడెన్ వైపు..బెట్టింగ్ మార్కెట్ ట్రంప్ వైపు

America Elections: సర్వే ఫలితాలు బైడెన్ వైపు..బెట్టింగ్ మార్కెట్ ట్రంప్ వైపు

 

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. డోనాల్డ్ ట్రంప్-జో బైడెన్ పోటీ హోరాహోరీగా సాగుతుంటే..బెట్టింగు మార్కెట్లు మాత్రం ట్రంప్ నే ఫేవరెట్ గా చెబుతున్నాయి.

Nov 4, 2020, 12:48 PM IST
America Elections: ప్రీ పోల్స్ నిజం కానున్నాయా...లేదా గతంలో జరిగినట్టే పల్టీ కొడతాయా

America Elections: ప్రీ పోల్స్ నిజం కానున్నాయా...లేదా గతంలో జరిగినట్టే పల్టీ కొడతాయా

అమెరికాలో ఏం జరగబోతోంది.. ప్రీపోల్స్ అన్నీ జో బైడెన్ కే మొగ్గుచూపుతున్నాయి. ప్రీపోల్స్ అంచనాలు నిజమై..బైడెన్ అందలమెక్కుతారా..లేదా గతంలో జరిగినట్టే ప్రీపోల్స్ కాదని ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిని అధిరోహిస్తారా..

Nov 3, 2020, 05:37 PM IST
America: ట్రంప్ కారణంగా ఆ 7 వందలమంది చనిపోయారా?

America: ట్రంప్ కారణంగా ఆ 7 వందలమంది చనిపోయారా?

అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరి కొన్నిగంటల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ట్రంప్ కు షాకిచ్చే ప్రకటన వెలువడింది. డోనాల్డ్ ట్రంప్ కారణంగా ఆ 7 వందలమంది మరణించినట్టు నివేదిక స్పష్టం చేసింది.

Nov 1, 2020, 03:37 PM IST
TIME: టైటిల్ మార్చుకున్న టైమ్..చరిత్రలో తొలిసారి..ఆఖరిసారి కూడా

TIME: టైటిల్ మార్చుకున్న టైమ్..చరిత్రలో తొలిసారి..ఆఖరిసారి కూడా

టైమ్ మేగజైన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. చరిత్రలో తొలిసారిగా అంటే 97 ఏళ్ల మేగజైన్ చరిత్రలో ఫస్ట్ టైమ్..టైమ్ మేగజైన్ టైటిల్ మారి వస్తోంది. అది కూడా ఒక్కసారికే. మరింకేం త్వరపడండి..ఎందుకో తెలుసుకోండి.

Oct 28, 2020, 03:43 PM IST
America: ఇండియాను మురికిగా వ్యాఖ్యానించిన ట్రంప్ పై దుమారం

America: ఇండియాను మురికిగా వ్యాఖ్యానించిన ట్రంప్ పై దుమారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల రణరంగంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఇండియాపై విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. ఇండియాను మురికి గా అభివర్ణించడంపై దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Oct 25, 2020, 01:01 PM IST
America: జో బైడెన్ హత్యకు కుట్ర జరిగిందా ? అసలేం జరిగింది ?

America: జో బైడెన్ హత్యకు కుట్ర జరిగిందా ? అసలేం జరిగింది ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షాకింగ్ వార్త వెలువడింది.  పేలుడు పదార్ధాలు తీసుకెళ్తూ పట్టుబడిన యువకుడు..విచారణ సందర్బంగా వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి.

Oct 24, 2020, 06:43 PM IST
Donald Trump: ఎన్నికల వేళ.. మరోసారి లైంగిక ఆరోపణలు

Donald Trump: ఎన్నికల వేళ.. మరోసారి లైంగిక ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లైంగిక ఆరోపణలు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల సమయంలో మరోసారి ఆరోపణలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మోడల్ అమీ డోరిస్ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

Sep 18, 2020, 02:58 PM IST
US Elections:  ట్రంప్ వ్యాక్సిన్ ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుందా లేదా?

US Elections: ట్రంప్ వ్యాక్సిన్ ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుందా లేదా?

నవంబర్ 3 న అగ్రరాజ్యం ఎన్నికలు. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. భారీగా కేసులు, మరణాలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సిద్ధం చేసి ప్రచారాస్త్రంగా మల్చుకోవాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది. ఇది సాధ్యమేనా మరి

Sep 16, 2020, 03:02 PM IST
Donald trump: మోదీ పేరే ప్రచారాస్త్రం ట్రంప్ కు

Donald trump: మోదీ పేరే ప్రచారాస్త్రం ట్రంప్ కు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విమర్శలు..ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కిపోతోంది. భారతీయుల ఓట్లను ఆకర్షించేందుకు మోదీ పేరు వాడుకుంటున్నారు ట్రంప్ ఇప్పుడు..

Sep 14, 2020, 03:05 PM IST
US Election: నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రదిపాదన..ఎన్నికల ప్రచారాస్త్రమా ?

US Election: నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రదిపాదన..ఎన్నికల ప్రచారాస్త్రమా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ( Before America Elections ) ముందు అంతర్జాతీయ నోబెల్ శాంతి పురస్కారం ( International peace prize ) ప్రతిపాదన. ఇది డోనాల్డ్ ట్రంప్ కు పాచికలా ఉపయోగపడనుందా. అమెరికాలో ఏం జరుగుతోంది? నార్వే ఎంపీ ట్రంప్ పేరును ప్రతిపాదించడం వెనుక వేరే ఉద్దేశ్యముందా ?

Sep 9, 2020, 06:54 PM IST
USA Elections: ట్రంప్ కు మద్దతుగా బిన్ లాడెన్ ?

USA Elections: ట్రంప్ కు మద్దతుగా బిన్ లాడెన్ ?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు రంగంలో నిలిచారు. ట్రంప్ ఓడిపోతే దేశంలో 9/11 తరహా దాడులు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Sep 7, 2020, 10:03 PM IST