Add Zee Business As A Preferred Source
App

Middle-East Tension: ఇజ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్‌లో ఉగ్రదాడి.. భారీగా ప్రాణనష్టం? దేశవ్యాప్తంగా సైరన్ల మోత

Middle-East Tension: ఇజ్రాయెల్ పై  ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సామూహిక కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన నగరంలోని జెరూసలేం స్ట్రీట్‌లో లైట్ రైల్ స్టేషన్ పక్కనే జరిగినట్లు సమాచారం.  ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. హిబ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ దాడి యుద్ధంపై ఆందోళనలను మరింత పెంచింది.

Middle-East Tension: ఇజ్రాయెల్‌ రాజధాని  టెల్ అవీవ్‌లో ఉగ్రదాడి.. భారీగా ప్రాణనష్టం? దేశవ్యాప్తంగా సైరన్ల మోత
Image Credit: Middle-East Tension

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.