Add Zee Business As A Preferred Source
App

US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటి

US Election Results:  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక వైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగానే..ఇండియానా, కెంటకీ, వెర్మాంట్ వంటి రాష్ట్రాల ఫలితాలు వచ్చేశాయి.

 US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటి
Image Credit: US Election Results

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More