Makar Sankranti 2025: సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా రాశి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాణాయం ప్రారంభమవుతోంది. దేవతలకు పగట కాలం. ఇప్పటి నుంచి సూర్య భగవానుడు తన ప్రతాపం చూపించనున్నాడు. సూర్యుడు మకర రాశి ప్రవేశం వలన కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని లాభాలను అందుకుంటారు.
Makar Sankranti 2025: హిందూమతం ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి అంటే సూర్యుడు కుంభ రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయం. అంటే మకర సంక్రాంతి నుంచి శుభకార్యాలకు అత్యంత అనుకూలమని అర్ధం.
హిందూ జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది దీపావళికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అరుదైన శుభ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా 4 శుభ రాజయోగాలు ఏర్పడనుండటంతో 5 రాశులకు దశ తిరగనుంది. ఈ ఐదు రాశులకు ఊహించని సంపద వచ్చి పడుతుంది.
Jupiter Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో గురుడు శక్తివంతమైన గ్రహం. గురువు ఎలా కదిలినా ఏ మార్గంలో పయనించినా ఇతర రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అదే విధంగా గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశులపై విజయం వర్షించనుంది.
Venus Transit 2024 in Telugu: జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా కీలకమైంది. వివిధ గ్రహాల గోచారం ఉంది. దాంతో జాతకం రీత్యా కొన్ని రాశులకు అద్భుతంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. అదే విధంగా ఇవాళ అంటే అక్టోబర్ 13న శుక్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులపై కనకవర్షం కురవనుంది. ఆ వివరాలు మీ కోసం.
Mars Transit 2024: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఫలితంగా కొన్ని గ్రహాలకు అనుకూలంగా కొన్ని గ్రహాలకు ప్రతికూలంగా జాతకం ఉంటుంది. ముఖ్యంగా 3 రాశులకు దశ మారిపోనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో మారడమే కాకుండా నక్షత్ర గోచారం కూడా చేస్తుంటాయి. అందులో భాగంగానే బుధ గ్రహం నక్షత్ర మార్పు జరగనుంది. మరో 5 రోజుల్లో అంటే అక్టోబర్ 14వ తేదీన బుధుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశించనుంది. ఈ నక్షత్రం రాహువుకు చెందింది. ఫలితంగా 3 రాశులకు అదృష్టం మారిపోనుంది. కనకవర్షం కురవనుంది.
Mars Transit In Aquarius: కుజుడు ఈరోజు (2024 మార్చి 15) ఉదయం 10:48 గంటలకు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం ప్రభావం మే 10 వరకు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Sun Transit Into Aquarius 2024 In Telugu: ఫిబ్రవరి 13వ తేదీన కుంభ రాశిలోకి సూర్యగ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. ఏయే రాశుల వారికీ ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Lucky Zodiac Sign Of February 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య, ఆదిత్య మంగళ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Rahu-Ketu Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మారుతుంటాయి. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై సానుకూలంగా, ప్రతికూలంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో గ్రహాల గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Rahu Transit 2024: జ్యోతిష్యశాస్త్రం గ్రహాల గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంది. గ్రహాల గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరు రకాలుగా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. రాహవు గోచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Karwa Chauth 2023: దీపావళి వస్తుందంటే కర్వా చౌత్ గుర్తొస్తుంది. మహిళలు అత్యంత మహత్యంగా భావించే వ్రతం ఇది. సుమంగళిగా ఉండేందుకు , భర్త ఆయురారోగ్యాలు కోరుతూ అత్యంత భక్తి నిష్టలతో చేసే వ్రతం ఇది. అందుకే అంతటి ప్రాధాన్యత ఉంటుంది.
Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
October Horoscope 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి నెలా ప్రతి వారం కూడా జాతకం మారిపోతుంటుంది. గ్రహాల కదలిక, రాశి పరివర్తనం, నక్షత్రాల మార్పు వంటివి జాతకంలో మార్పులకు కారణమౌతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Rahu Ketu Transit 2023: హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. కొన్ని గ్రహాల్ని అపశకునానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో రాహు కేతువుల సంచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Saturn Rajayogam 2023: హిందూమతం జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Venus Rise 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం లేదా గోచారం చేసినట్టే వివిధ రాశుల్లో ఉదయించడం లేదా అస్తమించడం కూడా ఉంటుంది. గ్రహాల ప్రతి కదలిక ఆయా రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mars transit 2023: హిందూమతం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత, ప్రత్యేకత ఉంటాయి. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కో అంశానికి ప్రతీకగా భావిస్తారు. శుభాలకు ప్రతీకగా భావించే మంగళ గ్రహంల గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Sun Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నాయి. ఏ గ్రహం రాశి మారినా ఆ ప్రభావం అన్ని రాశులపై తప్పకుండా పడుతుంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.