Jupiter Rise 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, రాశి పరివర్తనం ప్రభావం వివిధ గ్రహాలపై వివిధ రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి గ్రహాల రాశి పరివర్తనం రాజయోగం ఏర్పరుస్తుంటుంది. అలా జరిగినప్పుడు కొన్ని రాశులకు ఊహించని అద్భుత లాభాలు చేకూరుతాయి.
Libra Zodiac Sign Peoples may get marriage proposals Due to Shani Uday 2023. శని పెరుగుదల వల్ల కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. వారికి చాలా డబ్బు చేతికి వస్తుంది.
Gemini, Sagittarius, Virgo and Capricorn Signs Will get Huge Money after Budh Gochar 2023. కుంభ రాశిలో బుధుని సంచారం అరుదైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం అనేక రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Saturn Combust 2023: న్యాయ దేవత శనిగ్రహం తన మూల త్రికోణ రాశి కుంభంలో ఇవాళ అంటే జనవరి 30న అస్థిత్వం కోల్పోనుంది. శనిగ్రహం ఆస్థిత్వం కోల్పోవడం వల్ల 5 రాశులకు ప్రమాదకరంగా ఉండనుంది.
Shani Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిశ్చిత సమయంలో గోచారం, అస్థిత్వం కోల్పోవడం వంటివి ఉంటాయి. జనవరి 17న శని గ్రహం కుంభరాశిలో గోచారమైంది. జనవరి 30వ తేదీన శని 33 రోజుల వరకూ అస్థిత్వం కోల్పోనుంది. ఆ వివరాలు మీ కోసం..
Budh Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. బుధుడిని బుద్ధి, సంచారం, నిర్ణయ సామర్ధ్యం, తర్కం, గణితానికి కారకుడిగా భావిస్తారు. 12 రోజుల తరువాత ఈ రాశులవారికి అంతులేని డబ్బు లభిస్తుంది. మీ వ్యాపారం ఆకాశపుటంచుల్ని చేరనుంది.
Jupiter Rise Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలకు గురువైన గురుడు లేదా బృహస్పతి నెలరోజుల తరువాత ఉదయించనున్నాడు. గురు ఉదయం వల్ల కొన్ని రాశులకు అదృష్టం తిరగరాయనుంది. అంతులేని లాభాలు కలగనున్నాయి.
Leo, Sagittarius and Capricorn Zodiac Sign peoples financial status is very good due to Venus Saturn Transit in Aquarius 2023. శుక్ర, శని సంచారం వల్ల ఏర్పడిన ఈ కూటమి ముఖ్యంగా 3 రాశుల వారికి ఓ వరం లాంటిది.
These 3 Zodiac Signs will get Sudden Money due to Shani Gochar 2023. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారికి శని సంచారం చాలా శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది.
Saturn Venus Conjunction 2023: శని గ్రహం తన మూల త్రికోణమైన కుంభరాశిలో గోచారమైంది. జనవరి 22వ తేదీన శుక్ర గోచారం కూడా జరగడంతో కుంభరాశిలో శని-శుక్ర గ్రహాల యుతి ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశులకు రోజూ కనకవర్షమే అంటున్నారు జ్యోతిష్య పండితులు
Cancer, Virgo and Pisces Zodiac Sign peolpes Be Careful for the next 3 days due to Saturn Moon Conjunction 2023. కుంభ రాశిలో ఏర్పడుతున్న విష యోగం 2023.. ఈ 3 రాశుల వారికి అశుభంగా ఉండనుంది.
Shukra gochar 2023, Venus transit 2023: ఇవాళ్టి నుంచి కొన్ని రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది. శుక్రుడు ఆ రాశులపై కనకవర్షం కురిపించనున్నాడు. జనవరి 22 రాత్రి నుంచి ఏయే రాశుల జీవితం మారిపోయిందో చూద్దాం.
These 3 Zodiac Sign Peoples will get Huge Money afater Conjunction of Mercury and Venus in Aquarius 2023. కుంభ రాశిలో బుధ, శుక్రుల కలయిక వల్ల 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడబోతోంది.
Libra, Taurus and Aquarius Sign peoples will get Unexpected Bank Balance due to Shukra Gochar 2023. జనవరి 22న కుంభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వలన కొన్ని రాశుల వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.
These 3 Zodiac Signs will get Golden Days from 17th January 2023 due to Saturn Transit in Aquarius 2023. 2023 జనవరి 17న మకర రాశి నుంచి కుంభ రాశికి శని సంచరించనున్నాడు.
Makar Sankranti Saturn Remedies, Do this remedy on Makar Sankranti 2023 for Saturn Grace. మకర సంక్రాంతి 2023 నాడు ఈ పరిహారాలను చేయడం వలన శని దుష్ప్రభావాల నంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
Lord Shani will Gives danger bells to These 3 Zodiac Signs after Saturn Transit 2023. జనవరి 17న శని తన రాశి చక్రాన్ని మార్చబోతోంది. శని అస్తవ్యస్తత కొన్ని రాశుల వారికి అశుభంగా ఉండనుంది.
These 3 zodiac signs have inexhaustible wealth after Shash Mahapurush Yog 2023. 2023 జనవరి 17న శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరించబోతోంది. ఈ శని సంచారం వలన 'శష మహాపురుష యోగం' ఏర్పడుతుంది.
Cancer, Scorpio and Pisces Zodiac Sign peoples should be more careful after Shani Gochar 2023. జనవరి 17న జరగబోయే శని రాశి మార్పు వల్ల కొందరికి కష్టాలు మొదలవుతాయి. ఇదే సంచారం కొంతమందికి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది.
Gemini, Leo and Pisces Zodiac Sign peoples to become millionaires due to Saturn Transit 2023. శని గ్రహం 2023 జనవరి 17న మకర రాశిని విడిచిపెట్టి.. కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవడం పక్కా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.