AP COVID19 Cases: ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో  8,666 శాంపిల్స్ పరీక్షించారు. 

Last Updated : May 10, 2020, 04:52 PM IST
AP COVID19 Cases: ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో  8,666 శాంపిల్స్ పరీక్షించగా 50 మందికి కోవిడ్19 పాజిటివ్‌ నిర్ధారించారు. ఏపీలో నమోదైన మొత్తం 1980 పాజిటివ్ కేసులకుగాను కరోనా నుంచి కోలుకుని 925 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారు. ప్రస్తుతం 1010 మంది చికిత్స పొందుతున్నారు. Mothers Day Songs: మదర్స్ డే స్పెషల్ సాంగ్స్

గత 24 గంటల్లో 38 మంది ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలవారీగా చూస్తే కర్నూల్ 21, గుంటూరు 8, కృష్ణా 3, తూర్పు గోదావరి 2, విశాఖపట్నం 2, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 925కి చేరింది.  Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!

Image Credit: twitter/@ArogyaAndhra జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News