Vijayawada Fire Accident ప్రమాదంపై స్పందించిన సీఎం వైఎస్ జగన్

విజయవాడ పట్టణంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan On Vijayawada fire accident) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated: Aug 9, 2020, 09:03 AM IST
Vijayawada Fire Accident ప్రమాదంపై స్పందించిన సీఎం వైఎస్ జగన్
Image: Twitter/@AndhraPradeshCM

కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం (Vijayawada fire accident) ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ (Hotel Swarna Palace)ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను ఉంచి చికిత్స అందిస్తున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వెల్లడించారు. Vijayawada: కోవిడ్19 కేర్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం 
COVID19 Symptoms: కరోనా ముఖ్యమైన లక్షణాలివే 

కోవిడ్19 కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...