Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలి.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి..

Tirumala news: తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని ఒక యువతికి తిరుమల మెట్లను మోకాళ్ల మీద ఎక్కింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మి 450 మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకుంది.
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలి.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి..
Image Credit: pawankalyan(file)

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.