Add Zee Business As A Preferred Source
App

Janasena Party: మెగా బ్రదర్‌కు బంపరాఫర్!

Pavan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొలువుర జాతర షురువైంది. గతంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కూటమి నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి సర్కార్‌లోని మూడు పార్టీ నుంచి ముగ్గురేసి చొప్పున అభ్యర్ధులు రాజ్యసభకు వెళ్తారా.! అటు జనసేన పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లే నేత ఎవరు..!

Janasena Party: మెగా బ్రదర్‌కు బంపరాఫర్!
Image Credit: Nagababu (Source: file)Source: Bureau

About the Author

G Shekhar

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More