Amazon Offers: అమెజాన్‌ అద్భుత ఆఫర్.. రూ.8 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్‌గా రూ.399కే..

Amazon Mobile Phone Sale: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఆఫర్స్ కోసం వెతుకుతున్నారా.. అయితే అమెజాన్‌లో మీకోసం భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 12:16 PM IST
  • అమెజాన్‌లో అద్భుత ఆఫర్స్
  • స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • రూ.8499 విలువ చేసే రెడ్‌మీ 9ఏ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.399కే
Amazon Offers: అమెజాన్‌ అద్భుత ఆఫర్.. రూ.8 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్‌గా రూ.399కే..

Amazon Mobile Phone Sale: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించుకుంటే అతి చౌక ధరకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ (కోరల్ గ్రీన్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా రూ.8499 విలువ చేసే రెడ్‌మీ 9ఏ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా రూ.399కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

18 శాతం డిస్కౌంట్ ఆఫర్ :

 రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ (కోరల్ గ్రీన్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్ సాధారణ ధర రూ.8499. దీనిపై అమెజాన్‌ 18 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. అంటే,అమెజాన్‌లో కేవలం రూ.6999కే ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :

రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ (కోరల్ గ్రీన్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. ఆ ఫోన్ కండిషన్‌ని బట్టి రూ.6600 వరకు తగ్గింపు లభిస్తోంది. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే.. రూ.6999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.399కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వస్తాయని గుర్తుంచుకోండి.

రెడ్‌మీ 9ఏ ఫీచర్స్ :

ప్రాసెసర్ : మీడియా టెక్ హీలియో G25 ఆక్టా కోర్, 2 జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్
కెమెరా : 13 మెగా ఫిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా ఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా
డిస్‌ప్లే : 16.58 సెం.మీ
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
మెమొరీ, స్టోరేజీ : 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ 

Also Read: Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్‌కు కరోనా పాజిటివ్.. ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లేది ఇక డౌటే..?  

Also Read: Samantha: హీరోయిన్ తో చైతూ డేటింగ్.. ఆ పని చూడమని సమంత షాకింగ్ కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News