Gold Price Today 9Th December 2020: భారీగా పెరిగిన బంగారం ధర.. 7 రోజుల్లో రూ.10వేలు పెరిగిన వెండి ధర

Gold Rate Update 9th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.10000 మేర పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి.

Last Updated : Dec 9, 2020, 07:37 AM IST
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • వారం రోజుల్లో రూ.7వేలు పెరిగిన వెండి
  • రూ.70వేల చేరువలో 1 కేజీ వెండి ధర
Gold Price Today 9Th December 2020: భారీగా పెరిగిన బంగారం ధర.. 7 రోజుల్లో రూ.10వేలు పెరిగిన వెండి ధర

Gold Price Today 9Th December 2020:  బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.10000 మేర పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.760 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,830కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరగడంతో 10 గ్రాములకు రూ.46,600కి పుంజుకుంది.

Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి   

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) మరోసారి పెరుగుతున్నాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధర రూ.760 మేర ఎగసింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల ధర రూ.53,180కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,420కి పుంజుకుంది.

Also Read : SBI Credit Card Offers: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.25000 గెలుచుకోండి.. ఏం చేయాలంటే!

బులియన్ మార్కెట్‌లో నవంబర్‌లో భారీగా పతనమైన వెండి ధరలు డిసెంబర్ నెలలో ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.2,500 మేర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర ఏకంగా రూ.6,500 మేర తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.69,500 అయింది.

Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News