Realme GT 2 Offer: రూ.40 వేల విలువైన Realme స్మార్ట్ ఫోన్ ను రూ.17 వేలకే కొనండి!

Realme GT 2 Offer: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ GT 2 పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 40 వేల విలువైన realme GT 2 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 16,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 04:30 PM IST
Realme GT 2 Offer: రూ.40 వేల విలువైన Realme స్మార్ట్ ఫోన్ ను రూ.17 వేలకే కొనండి!

Realme GT 2 Offer: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్ Realme GT 2పై భారీ తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపుగా రూ. 40 వేల విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 16,999 ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Realme GT 2 ఆఫర్స్

Realme GT 2.. 8 GB RAM + 128 GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ను మార్కెట్ లో రూ. 39,999 ధరకు విక్రయిస్తున్నారు. కానీ, ఈ మొబైల్ పై 12 శాతం డిస్కౌంట్ తో అంటే రూ. 34,999లకే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు ఈ కొనుగోలుపై అనేక బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. 

ఈ కొనుగోలుపై HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగించడం వల్ల అత్యధికంగా రూ. 5 వేల ఆదా చేసుకోవచ్చు. Flipkart Axis బ్యాంకును యూజ్ చేయడం ద్వారా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 29,999 వద్దకు చేరుతుంది. 

దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజా చేసుకోవడం ద్వారా దాని కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 13 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత రియల్ మీ జీటీ 2 స్మార్ట్ ఫోన్ ను రూ. 16,999 ధరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.  

Also Read: Flipkart Electronics Sale: రూ.19 వేలకే ఎయిర్ కండిషనర్.. నేడు ఆఫర్ చివరి రోజు!

Also Read: MTNL 25 Recharge Plan: రూ.25 రీఛార్జ్ తో 365 రోజులు వ్యాలిడిటీ అందిస్తున్న ప్రముఖ టెలికాం సంస్థ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News