Add Zee Business As A Preferred Source
App

Love Murder: కన్న కూతురా రాక్షసా ఇలాంటి బిడ్డ కూడా ఉంటుందా? కన్న తండ్రిని దారుణహత్య

Father Killed In His Daughter At Madanapalle: తల్లి లేని బిడ్డ అని గారాబం చేసి పెంచితే కుమార్తె మాత్రం రాక్షసిగా మారింది. పెళ్లి కుదుర్చి రెండతస్తుల ఇల్లు రాసిచ్చినా కూడా బిడ్డ ప్రియుడి మోజులో కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.

Love Murder: కన్న కూతురా రాక్షసా ఇలాంటి బిడ్డ కూడా ఉంటుందా? కన్న తండ్రిని దారుణహత్య

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More