Naatu Naatu Song Viral Videos: ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఆపేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది.
RRR Team Didn't Get Free Tickets For Oscars Show: ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటేషన్ షోను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం రాజమౌళి కొనుగోలు చేసిన ఒక్కో టికెట్ విలువ 25,000 డాలర్లు అంట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు అన్నమాట. అలా మొత్తం రూ.1 కోటి 44 లక్షల రూపాయలు వెచ్చించి ఈ టికెట్స్ సొంతం చేసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.
Janhvi Kapoor About Jr NTR: తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
SS Rajamouli Full form: రాజమౌళి ఎక్కడ పుట్టాడు ? అనే ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది, తాజాగా ఇదే ప్రశ్నను ఒక నెటిజన్ ప్రశ్నించగా దానికి రాజమౌళి స్పందించారు. ఆ వివరాలు
RRR Actor Ram Charan in LA: రామ్ చరణ్ ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉందనడానికి ఉదాహరణ కూడా లేకపోలేదు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో కేటీఎల్ఏ ఎంటర్‌టైన్మెంట్ వాళ్లు నిర్వహించిన టీవీ షోలో అతిథిగా పాల్గొన్న చరణ్‌ని అక్కడున్న హోస్టులు ఇంటర్వ్యూ చేస్తూ.. రామ్ చరణ్‌ని ' బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా ' అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇక్కడి సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Ram Charan At Good Morning America: గుడ్ మార్నింగ్ అమెరికా షో హోస్టుల్లో ఒకరైన జెన్నిఫర్ ఆస్టన్ మాట్లాడుతూ.. కొత్తగా తండ్రి అవుతున్నాననే భయం మీలో ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
RRR Team Response on Oscar: నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కావడంపై దర్శకుడు రాజమౌళి, నటీనటులు జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, రామ్‌చరణ్‌లు స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అవేంటో పరిశీలిద్దాం..
Waltair Veerayya Day 10 Collections: వాల్తేరు వీరయ్య సినిమా రిలీజై పదిరోజులు పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఈ సినిమా దాదాపుగా భారీ వసూళ్లు రాబడుతోంది. అ వివరాల మీద ఒక లుక్కేద్దాం.
Rajamouli's Shocking Reply to Karan Johar: ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ రైట్స్ విషయంలో కరణ్ జోహర్ అడిగిన ఒక ప్రశ్నకు రాజమౌళి చెప్పిన ఘాటైన సమాధానం అతడిని చిన్నబోయేలా చేసింది. ఇంతకీ కరణ్ జోహర్ అడిగిన ఆ ప్రశ్న ఏంటి ? రాజమౌళి చెప్పిన అంత ఘాటైన సమాధానం ఏంటో తెలుసుకుందాం రండి.
MM Keeravani Mother Passed Away: టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కుటుంబం మొత్తం తీవ్ర విషాదం నెలకొంది, రాజమౌళి పెద్దమ్మ, కీరవాణి తల్లి భానుమతి కన్నుమూశారు. ఆ వివరాలు
RRR Movie: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో ఘనత దక్కించుకుంది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా ఎన్నికైంది. అటు రాజమౌళికి కూడా అరుదైన అవార్డు లభించింది.
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే ప్రతిష్టాత్మక శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ ను వరించింది.
Pooja Prasad to work for Mahesh Babu Film: దర్శక ధీరుడు రాజమౌళి కోడలు పూజా ప్రసాద్ కూడా ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం మొదలయింది. ఆ వివరాల్లోకి వెళితే
RRR-Jr Ntr: జపాన్‌లో జూ.ఎన్టీఆర్ క్రేజీ చూస్తే మతిపోవాల్సిందే. తారక్ కు అంతలా బ్రహ్మరథం పడుతున్నారు అక్కడి అభిమానులు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తారక్ జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Mahesh-Rajamouli Movie Updates: మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్. వీరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో హాలీవుడ్ స్టార్ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది.
SS Rajamouli Speech At Brahmastra Press meet: బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడారు.
Ram Gopal Varma Shocking Comments on SS Rajamouli: టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఓటీటీ కాదని, దానికి రాజమౌళి సహా యూట్యూబ్ కారణమని రామ్ గోపాల్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు.
Mahesh Babu Bollywood Entry with SS Rajamouli: నన్ను బాలీవుడ్ భరించలేదు అని కామెంట్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అయ్యారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Hollywood Fans trolling RRR Movie. హాలీవుడ్‌కు ధీటుగా భారత సినిమాలు వస్తున్నాయి. దాంతో హాలీవుడ్ ఫాన్స్, వెస్ట్రన్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్నారు.