Pushpa movie Saami Saami Song: ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్‌ వెంటపడుతోన్న శ్రీవల్లి

Pushpa movie Saami saami Song out now: ‘పుష్ప’ సినిమా నుంచి ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట దుమ్మురేపుతోంది. ఈ లిరికల్‌ వీడియోని గురువారం మూవీ యూనిట్ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది.

Last Updated : Oct 28, 2021, 02:19 PM IST
  • ‘పుష్ప’ మూవీ నుంచి సామీ సామీ సాగే రిలీజ్‌ స
  • మాస్‌ సాంగ్‌ను అదరగొట్టిన మౌనికా యాదవ్‌
  • డిసెంబర్ 17న పుష్ప రిలీజ్
Pushpa movie Saami Saami Song: ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్‌ వెంటపడుతోన్న శ్రీవల్లి

Trending News