అమీషా పటేల్ హాట్ ఫోటోలు చూసి అవాక్కయ్యారు

బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ గుర్తుంది కదా.. అవును 'కహోనా ప్యార్ హై' అంటూ సరిగ్గా 17 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో

Last Updated : Dec 27, 2017, 07:16 PM IST
అమీషా పటేల్ హాట్ ఫోటోలు చూసి అవాక్కయ్యారు

బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ గుర్తుంది కదా.. అవును 'కహోనా ప్యార్ హై' అంటూ సరిగ్గా 17 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో కాస్త బిజీగానే కనిపించినప్పటికీ ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే అవకాశాలకి దూరమైంది. ఆ తర్వాత అడపాదడపా ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ అవ్వేవి ఆమెకి సరైన గుర్తింపుని ఇవ్వలేకపోయాయి. దీంతో గ్లామర్‌ని ఆరబోయడమే ఇక ఆఖరి ప్రయత్నం అన్నట్టుగా అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికలపై అందాల ఆరబోతకు దిగుతోన్న అమీషా పటేల్... కైపెక్కించే ఫోజులతో కుర్రకారుని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. 

అలాంటి ఎత్తుగడల్లో భాగంగానే ఇటీవల అమీషా పటేల్ పోస్ట్ చేసిన పలు ఫోటోలు కొంతమందికి ఉత్తేజాన్నే ఇచ్చినప్పటికీ.. ఇంకొంతమందికి మాత్రం ఆమెపై ఆగ్రహాన్ని తెప్పించాయి. అనుకున్నది ఒక్కటి... అయ్యింది ఒక్కటి అన్నచందంగా పాపం అమీషా పటేల్ తన ఫోటోలతో అభిమానులని అలరిద్దాం అనుకుంటే.. ఆ సీన్ కాస్తా రివర్స్ అయింది. అమీషా పటేల్ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజెన్స్.. ఆమె చీప్ పబ్లిసిటీకి పాల్పడుతోందంటూ అదే సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. 

 

 

7 am shift .. shoot time .. someone give me some caffeine boost ..🙈🙈

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

అమీషా పటేల్‌కి ప్రస్తుతం పనీ, పాడు లేవని కొందరంటే... ఆమె స్వయం ఉపాధి వెతుక్కుంటోంది అని ఇంకొందరు కామెంట్ చేశారు. ఏదేమైనా అమీషా పటేల్‌ ఫోటోలకి ఎన్ని లైక్స్ వచ్చాయో అదే స్థాయిలో నెగటివ్ కామెంట్స్ కూడా రావడం ఆమెని మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసింది.

 

Trending News