NCB raids Ananya Panday’s home: అనన్య పాండే నివాసంలో ఎన్సీబీ సోదాలు.. సమన్లు జారీ

Aryan Khan Drugs case live updates:బాలీవుడ్ నటి అనన్య పాండే నివాసంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోదాలు (NCB raids Ananya Panday’s home) నిర్వహించింది. ఈ కేసులో అనన్య పాండే నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 02:12 PM IST
NCB raids Ananya Panday’s home: అనన్య పాండే నివాసంలో ఎన్సీబీ సోదాలు.. సమన్లు జారీ

Aryan Khan Drugs case live updates: ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉండగా తాజాగా బాలీవుడ్ నటి అనన్య పాండే నివాసంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోదాలు (NCB raids Ananya Panday’s home) నిర్వహించింది. ఈ కేసులో అనన్య పాండే నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. 

Also read : Shah Rukh Khan Meets His Son: ఆర్యన్​ ఖాన్​ను కలిసేందుకు ఆర్థర్​ రోడ్​ జైలుకు వెళ్లిన షారుక్​

ఎన్డీటీవీ ప్రచురించిన ఓ కథనం ప్రకారం షారుఖ్ ఖాన్ సొంత నివాసం మన్నత్‌‌లోనూ (NCB raids Shah Rukh Khan’s Mannat) సోదాలు నిర్వహించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల బృందం అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.

Also read : Aryan Khan's bail plea: ఆర్యన్ ఖాన్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్న Mumbai Court

Also read : Aryan Khan Drugs Case: హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్.. తెరపైకి సంచలన నిజాలు

Also read : Gauri Khan: ఆర్యన్‌ విడుదలయ్యే వరకు ఇంట్లో స్వీట్లు వండకూడదు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News