బాలకృష్ణ BB3 మూవీకి Akhanda టైటిల్

Akhanda movie title roar video: నందమూరి బాలకృష్ణ, సంచలన చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఇప్పటివరకు BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రమోట్ చేస్తున్న ఈ సినిమాకు అఖండ అనే టైటిల్ ఖరారు చేసినట్టు మూవీ యూనిట్ ఇవాళ ప్రకటించింది. ఉగాది పండగ (Ugadi festival) సందర్భంగా టైటిల్ రోర్ పేరుతో నిర్మాతలు ఓ ప్రోమో వీడియో విడుదల చేశారు. 

Last Updated : Apr 13, 2021, 05:48 PM IST
  • బాలయ్య బాబు కొత్త సినిమా BB3 కి టైటిల్ ఖరారు.
  • బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మూడో సినిమా.
  • అంచనాలు పెంచిన Akhanda టైటిల్ రోర్ వీడియో
బాలకృష్ణ BB3 మూవీకి Akhanda టైటిల్

Trending News