Bandla Ganesh: ఇంతకంటే ఏం కావాలి దరిద్రం..చంద్రబాబుపై బండ్ల సంచలనం

Bandla Ganesh Comments: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లగా ఆయన మీద బండ్ల విమర్శల వర్షం కురిపించారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 4, 2023, 03:56 PM IST
Bandla Ganesh: ఇంతకంటే ఏం కావాలి దరిద్రం..చంద్రబాబుపై బండ్ల సంచలనం

Bandla Ganesh Comments on Chandrababu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రధానమంత్రి మోడీ సహా బీజేపీ లోని పలు కీలక నేతలతో సమావేశం కాబోతున్నారని వార్తలు తెర మీదకి వచ్చాయి. ఆయన ఏ నేతతో కలిసిన ఫోటో బయటికి రాలేదు కానీ కొన్ని కీలకమైన మీటింగ్లు జరిగాయి అనే విషయం మాత్రం మీడియాలో వెల్లడైంది.

తాజాగా ఈ అంశం మీద నటి సింగర్ స్మిత తల్లి జోగులాంబ ట్విట్టర్ వేదికగా ఇదే నిజమైతే బీజేపీతో తెలుగుదేశం పొత్తు మాత్రం సూసైడల్  అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ విషయం మీద స్పందించిన వివాదాస్పద నిర్మాత బండ్ల గణేష్ కర్మ కాకపోతే ఇంకేంటి ఆయన సిపిఎం అంటే సిపిఎం, అనాలి బీజేపీ అంటే బిజెపి అనాలి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి, జనసేన అంటే జనసేన అనాలి, ఆయన కన్వీనెంట్గా  ఏ పేరు చెబితే దాన్ని అందరూ ఫాలో అవ్వాలి , అంతేగాని ఎవరికి  ఆత్మ భిమానం మంచి చెడు మానవత్వం ఉండదు.

Also Read: Anasuya Bharadwaj Photos: రచ్చ రేపుతున్న వైట్ కలర్ బికినీలో అనసూయ భరద్వాజ్..మామూలుగా లేదుగా!

యన పొగిడితే జాతిని పొగిడినట్టు లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు ఇంతకంటే ఏం కావాలి,? దరిద్రం అంటూ ట్వీట్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లపాటు యాక్టివ్ గా వ్యవహరించిన బండ గణేష్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ రాజకీయాల్లోకి రానంటూ కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు మరోసారి రాజకీయాలకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.

అందుకే ఒకపక్క కేసీఆర్ ను పొగడటం అదే విధంగా రాజకీయ రకం రాజకీయమైన కామెంట్లు చేస్తూ రావడం జరుగుతోంది. ఇక చంద్రబాబు మీద బండ్ల గణేష్ కామెంట్స్ చేయడంతో వరుసగా టీడీపీ అభిమానులు ఆయనను టార్గెట్ చేసి కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆయన మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం బండ్ల గణేష్ స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి బండ్ల గణేష్ నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేయడం లేదు దీంతో ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Ashima Narwal Photos: బ్లాక్ కలర్ గౌనులో అషిమా నర్వాల్ అందాలు చూడతరమా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Trending News