Add Zee Business As A Preferred Source
App

Allu Arjun Army: మరో వివాదంలో అల్లు అర్జున్‌.. 'ఆర్మీ' పేరు పెట్టుకోవడంపై అభ్యంతరం

Police Complaint Against Allu Arjun Army Name Objection: పుష్ప 2 ది రూల్‌ సినిమాకు సిద్ధమవుతున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ షాక్‌ తగిలింది. తన అభిమానుల సంఘానికి పెట్టుకున్న పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందడం కలకలం రేపింది.

Allu Arjun Army: మరో వివాదంలో అల్లు అర్జున్‌.. 'ఆర్మీ' పేరు పెట్టుకోవడంపై అభ్యంతరం
Image Credit: Allu Arjun Army Jawahar Nagar Police Case

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More