Bigg Boss 5 Telugu updates: బిగ్ బాస్ 5 తెలుగు లేటెస్ట్ అప్‌డేట్స్

Bigg Boss 5 Telugu latest updates:బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలుగు టీవీ ఆడియెన్స్ అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి అలా ఆలస్యం కాకుండా కరోనా (COVID-19) పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్‌ని అనుకున్న సమయానికే ప్రారంభించాలని.. అంటే జులైలోనే బిగ్ బాస్ షో ప్రసారం అయ్యేలా చూడాలని బిగ్ బాస్ యూనిట్ భావిస్తోందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2021, 02:41 PM IST
  • COVID-19 కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్.
  • Bigg Boss 5 Telugu season 5 విషయంలో ముందే ఏర్పాట్లు చేసుకుంటున్న యూనిట్.
  • బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ కోసం ఇప్పటికే కంటెస్టంట్స్ ఎంపికైనట్టు వస్తున్న వార్తల్లో నిజం ఎంత ?
Bigg Boss 5 Telugu updates: బిగ్ బాస్ 5 తెలుగు లేటెస్ట్ అప్‌డేట్స్

Bigg Boss 5 Telugu latest updates:బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలుగు టీవీ ఆడియెన్స్ అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి అలా ఆలస్యం కాకుండా కరోనా (COVID-19) పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్‌ని అనుకున్న సమయానికే ప్రారంభించాలని.. అంటే జులైలోనే బిగ్ బాస్ షో ప్రసారం అయ్యేలా చూడాలని బిగ్ బాస్ యూనిట్ భావిస్తోందట. అందుకోసం ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.     

బిగ్ బాస్ 5వ సీజన్ కోసం కంటెస్టంట్స్‌ని ఎంపిక చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బిగ్ బాస్ కంటెస్టంట్స్‌గా ఇప్పటికే కొంతమంది పేర్లు ఖరారైనట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో కథనాలు పోస్ట్ అవుతున్నాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని సమాచారం. కేవలం వ్యూస్ పెంచుకోవడం కోసమే ఆ యూట్యూబ్ ఛానెల్స్ ఆ తరహా వీడియోలు పోస్ట్ చేస్తున్నాయని బిగ్ బాస్ యూనిట్ వర్గాలు చెబుతున్నట్టు ఫిలింనగర్ టాక్. 

Also read : Sulthan movie review: సుల్తాన్ మూవీ రివ్యూ, రేటింగ్

బిగ్ బాస్ 4వ సీజన్‌ని (Bigg Boss 4 Telugu) సక్సెస్ చేసిన కింగ్ నాగార్జుననే (Nagarjuna Akkineni) ఈ సీజన్ కూడా హోస్ట్ చేయనున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News