Bigg Boss Telugu Season 4 Winner: బిగ్ బాస్ 4 విజేతను తెలిపే ఓటింగ్.. కొన్ని గంటల్లో Close!

Bigg Boss Telugu 4 Winner: మీ అభిమాన కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా నిలవాలంటే భారీగా ఓట్లు రావాల్సిందే. అసలే ఈ సీజన్‌లో గత సీజన్ రికార్డులతో పాటు ఈ సీజన్ తొలి వారాల ఎపిసోడ్స్ ఓట్ల సంఖ్య రికార్డులు బద్దలవుతున్నాయి.

Last Updated : Dec 18, 2020, 07:01 PM IST
  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 క్లైమాక్స్‌కు చేరుకుంది
  • కొన్ని గంటల్లో ముగియనున్న బిగ్‌బాస్ 4 ఓటింగ్
  • హాట్ స్టార్‌లోనూ నేటితో ముగియనున్న ఓటింగ్
Bigg Boss Telugu Season 4 Winner: బిగ్ బాస్ 4 విజేతను తెలిపే ఓటింగ్.. కొన్ని గంటల్లో Close!

Bigg Boss Telugu Season 4 Winner: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 క్లైమాక్స్‌కు చేరుకుంది. మీ అభిమాన కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా నిలవాలంటే భారీగా ఓట్లు రావాల్సిందే. అసలే ఈ సీజన్‌లో గత సీజన్ రికార్డులతో పాటు ఈ సీజన్ తొలి వారాల ఎపిసోడ్స్ ఓట్ల సంఖ్య రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు ఆఖరిరోజైన నేడు ఓటింగ్ వేసి మరింత మెజార్టీ వచ్చేలా చేయవచ్చు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడైన సోహైల్ టాప్ 5లో నిలిచి టైటిల్ రేసులో ఉన్నాడు. సోహైల్ (Sohel) బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్  -  8886658209. దాంతో పాటు హాట్ స్టార్ యాప్ ద్వారా ఓట్లు వేయవచ్చు. పైన తెలిపిన నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి సైతం మీ ఫెవరెట్ కంటెస్టెంట్ సోహైల్‌ను సేవ్ చేయవచ్చు. ఓటింగ్ గడువు నేటి రాత్రి 12 గంటలకు నిమిషం ముంతు ముగియనుంది.

Also Read: Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ!

Bigg Boss Telugu 4 టాప్ 5లో నిలిచి టైటిల్ రేసులో నిలిచిన అరియానా బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్ - 8886658210. అరియానాను బిగ్ బాస్ 4 విన్నర్ చేయాలంటే ఆ నెంబర్‌కు 10 మిస్డ్ కాల్ ఇస్తే 10 ఓట్లు పడతాయి. హాట్ స్టార్ యాప్‌లోనూ చివరిరోజైన నేడు 10 ఓట్లు వేయవచ్చు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన దేత్తడి హారిక మీ ఫెవరెట్ కంటెస్టెంట్ అయితే ఈ నెంబర్‌కు  8886658208 మిస్డ్ కాల్ ఇచ్చి ఆమెకు ఓటేయండి. మరియు హాట్ స్టార్ యాప్‌లోనూ రోజూ 10 ఓట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు వేయవచ్చు. 

Also Read: Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడైన అభిజిత్ బిగ్ బాస్ తెలుగు 4 విజేగా నిలవాలంటే మరింతగా ఓటింగ్ చేయాలి. టాప్ 5లో ఉన్న అభిజిత్‌కు హాట్ స్టార్ ద్వారా, బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా అభిజిత్‌ను గెలిపించవచ్చు. అభిజిత్ బిగ్ బాస్ 4 ఓటింగ్ నెంబర్  -  8886658204

Also Read: Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!

మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్, హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓటింగ్ వేసి మీ అభిమాన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయవచ్చు..   అఖిల్ బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్  - 8886658215   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News