Black Widow Trailer: అవెంజర్స్ ఫేమ్ స్కార్లెట్ జాన్సన్ బ్లాక్ విడో తెలుగు ట్రైలర్ అదుర్స్

Black Widow Trailer In Telugu: స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘బ్లాక్ విడో’. బ్లాక్ విడో చేసే సాహసాలు ఈ ట్రైలర్‌లో అనుకున్న రీతిలో చూపించారు. మార్వెల్ స్టూడియోస్ ధన్యవాదాలు అంటూ ప్రేక్షకులు ఈ ట్రైలర్‌ను తెలుగులో తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 15, 2021, 07:34 PM IST
Black Widow Trailer: అవెంజర్స్ ఫేమ్ స్కార్లెట్ జాన్సన్ బ్లాక్ విడో తెలుగు ట్రైలర్ అదుర్స్

Trending News