ముస్లిం సోదర, సోదరీమణులు ఎంతో పవిత్రంగా భావించే పవిత్ర రంజాన్ మాసం నేటి నుంచే ప్రారంభం అవడంతో ముస్లిం సోదర, సోదరీమణులకు బాలీవుడ్ ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో ముస్లింలు రంజాన్ మాసం పేరుతో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారు. మే 17న ప్రారంభమైన ఈ రంజాన్ మాసం జూన్ 14న పూర్తి కానుంది. ఈ పవిత్ర మాసం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్స్ ఇలా వున్నాయి.

 

English Title: 
Bollywood celebrities wishes 'Ramzan Mubarak' on Twitter
News Source: 
Home Title: 

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు 

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్